అక్రమ గ్యాస్ గోదాముపై విజిలెన్స్ దాడులు

అక్రమ గ్యాస్ గోదాముపై విజిలెన్స్ దాడులు

శ్రీకాళహస్తి
    శ్రీకాళహస్తి పట్టణంలోని శ్రీరామ్  కాలనీలో అక్రమంగా నిర్వహిస్తున్న ఓ గ్యాస్ గోదాముపై తిరుపతి విజిలెన్స్ అధికారులు శుక్రవారం చేశారు. అక్కడ నిలవంచిన కమర్షియల్, డొమెస్టిక్, ఐదుకిలోల గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ గోదాము గుండా చెన్నై నుంచి తీసుకొచ్చిన 5 కిలోల సిలిండర్లలో గ్యాస్ ను నింపి వలస కార్మికులకు అధిక ధరలకు  విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. గోదాము నిర్వాహకులపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. గతంలో కూడా ఈ గ్యాస్ గోదాము నిర్వాహకులపై కేసు నమోదైంది.

సంబంధిత వార్తలు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సోషల్ మీడియా

0FansLike
0FollowersFollow
22,900SubscribersSubscribe

తాజా వార్తలు