జిల్లాలో పలువురు ఎస్సైలు బదిలీ

జిల్లాలో పలువురు ఎస్సైలు బదిలీ

తిరుపతి సిటీ
            తిరుపతి జిల్లాలో పలువురు ఎస్సైలను బదిలీ చేస్తూ ఎస్పీ సుబ్బారాయుడు ఉత్తర్వులు జారీ చేశారు. తిరుపతి వెస్ట్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ అనిల్ కుమార్ తిరుపతి క్రైమ్ కు, ఎస్ హర్షాను గాజులుమడ్యం కు  గాజులుమడ్యం ఎస్సై నాగార్జున, పుత్తూరు ఎస్సై అశోక్ తిరుపతి విఆర్ కు, తిరుపతి విఆర్ లో ఉన్న ఎస్ఐ నాగేంద్రబాబును పుత్తూరు కు, పి. సుమతిని తిరుచానూరుకు, ఈస్ట్ ఎస్ఐ యామాద్రిని తిరుపతి వెస్ట్ కు బదులు చేస్తూ ఉత్తరోలు జారీ చేశారు. ఆయా ప్రాంతాల్లో ఒకటి రెండు రోజుల్లో వారు బాధ్యతలు స్వీకరించనున్నారు.

సంబంధిత వార్తలు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సోషల్ మీడియా

0FansLike
0FollowersFollow
22,900SubscribersSubscribe

తాజా వార్తలు