శివయ్య సేవలో ప్రముఖులు
శ్రీకాళహస్తి
శ్రీకాళహస్తీశ్వర స్వామి అమ్మవార్లను శుక్రవారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. మద్రాసు హైకోర్టు జడ్జి కుమారప్పన్, కేరళ హైకోర్టు జడ్జి నగరేష్, ఆంధ్రప్రభ ఎండి గౌతమ్ లు కుటుంబ సమేతంగా స్వామి అమ్మవారిని దర్శించుకున్న వారిలో ఉన్నారు. ఆలయ ఈవో బీకే వెంకటేశులు వీరికి సాంప్రదాయ స్వాగతం పరికి దర్శన ఏర్పాట్లు చేశారు.
