నారా భువనేశ్వరి మూడవరోజు పర్యటన 

నారా భువనేశ్వరి మూడవరోజు పర్యటన

శాంతిపురం :

• కుప్పం నియోజకవర్గంలో నాలుగు రోజుల పర్యటనలో భాగంగా 3వ రోజు పలు కార్యక్రమాల్లో భాగంగా నారా భువనేశ్వరి గురువారం
• శాంతిపురం మండలం శివ పురంలోని నివాసంలో స్థానిక నేతలతో నారా భువనేశ్వరి గారు బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ నిర్వహించారు.
• నేతలతో కలిసి అల్పాహారం తీసుకున్నారు. నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి అడిగి తెలుసుకున్నారు.
• అనంతరం ప్రజల నుంచి వినతులు స్వీకరించిన భువనేశ్వరి గారు వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం శాంతిపురంలో అన్న క్యాంటీన్ ను నారా భువనేశ్వరి గారు ప్రారంభించారు.  ఈ సందర్భంగా పలువురికి స్వయంగా భోజనం వడ్డించారు.

సంబంధిత వార్తలు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సోషల్ మీడియా

0FansLike
0FollowersFollow
22,900SubscribersSubscribe

తాజా వార్తలు