టీమిండియా విజయంపై మాస్టర్ బ్లాస్టర్ సచిన్ ప్రశంసల జల్లు!

వెస్టిండీస్‌తో జరిగిన ఉత్కంఠభరిత పోరులో ఘనవిజయం సాధించి సెమీఫైనల్‌కు దూసుకెళ్లిన టీమిండియాపై క్రికెట్ గాడ్, భారతరత్న సచిన్ టెండూల్కర్ ప్రశంసలు కురిపించారు. ముఖ్యంగా ఈ మ్యాచ్‌లో ఒంటిచేత్తో జట్టును గెలిపించిన సంజు శాంసన్ బ్యాటింగ్‌ను సచిన్ ప్రత్యేకంగా మెచ్చుకున్నారు. సోషల్ మీడియా వేదికగా స్పందించిన ఆయన, భారత ఆటగాళ్లు ఒత్తిడిలోనూ అద్భుతమైన ప్రదర్శన చేశారని కొనియాడారు.

#SachinTendulkar #SanjuSamson #TeamIndia #T20WorldCup #INDvsWI #CricketTelugu #MasterBlaster #SemiFinals

సంబంధిత వార్తలు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సోషల్ మీడియా

0FansLike
0FollowersFollow
22,900SubscribersSubscribe

తాజా వార్తలు