నిత్య అన్నదాన ట్రస్ట్ కి విరాళం 

నిత్య అన్నదాన ట్రస్ట్ కి విరాళం
ఐరాల  శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానం నిత్య అన్నదానం ట్రస్ట్ కి విరాళం – 1,01,116/- రూపాయలు, దాత – శ్రీనివాసరావు, హిమబిందుగారు, విజయవాడ, వాస్తవ్యులు, వీరికి దర్శన ఏర్పాట్లు చేసి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసిన దేవస్థానం ఈ.వో శ్రీ పెంచల కిషోర్ గారు, ఆలయ సూపర్డెంట్ వాసు, టెంపుల్ ఇన్స్పెక్టర్ బాలాజీ నాయుడు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సోషల్ మీడియా

0FansLike
0FollowersFollow
22,900SubscribersSubscribe

తాజా వార్తలు