చంద్రబాబు స్నేహితుడు ఇంటికి వెళ్ళిన భువనేశ్వరి
-కుప్పం :
సీఎం చంద్రబాబు స్నేహితుడు గ్యాస్ చంద్రశేఖర్ ఇంటికి వెళ్లి వారిని నారా భువనేశ్వరి ఆప్యాయంగా పలకరించారు. టిడిపి ఆవిర్భావం తర్వాత చంద్రబాబు కుప్పం వచ్చినప్పటి నుంచి గ్యాస్ చంద్రశేఖర్ మంచి మిత్రుడు. దీంతో కుప్పం పర్యటంలో భాగంగా శుక్రవారం గ్యాస్ చంద్రశేఖర్ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను ఆప్యాయంగా పలకరిస్తూ వారి యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు.
