వెస్టిండీస్‌తో జరిగిన ఉత్కంఠభరిత పోరులో ఘనవిజయం సాధించి సెమీఫైనల్‌కు దూసుకెళ్లిన టీమిండియాపై క్రికెట్ గాడ్, భారతరత్న సచిన్ టెండూల్కర్ ప్రశంసలు కురిపించారు. ముఖ్యంగా ఈ మ్యాచ్‌లో ఒంటిచేత్తో జట్టును గెలిపించిన సంజు శాంసన్...
పశ్చిమాసియాలో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మరణం తర్వాత చోటుచేసుకున్న పరిణామాలు ప్రపంచ ఇంధన మార్కెట్‌ను అల్లకల్లోలం చేస్తున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ జరుపుతున్న దాడులతో ముడి చమురు సరఫరా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయే...
పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాల నేపథ్యంలో భారత ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల అనంతరం, ఇరాన్ ఎనిమిది దేశాలపై ప్రతిదాడికి దిగడంతో గల్ఫ్ ప్రాంతం...
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, సెన్సేషనల్ డైరెక్టర్ బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్-ఇండియా ప్రాజెక్ట్ 'పెద్ది' కీలక దశకు చేరుకుంది. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు...
మార్చి నెల ప్రారంభం కావడంతో ఎండల తీవ్రత పెరిగింది. తిరుపతి వంటి ప్రాంతాల్లో కూడా ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో శరీరంలో నీటి శాతం తగ్గి డీహైడ్రేషన్ బారిన పడే ప్రమాదం ఉంది. ఇలాంటి సమయంలో...